వార్తలకు తిరిగి వెళ్లండి

షాంగ్రిలా హోటల్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మధ్య జరిగిన వాగ్వాదంపై బీఆర్‌ఎస్ నేత కృష్ణాంక్ స్పందించారు. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ పాత్ర ఉందని తన పోస్టులో ఆరోపించారు.
ఘటనకు సంబంధించిన వార్తను బయటపెట్టిన విలేకరులు సీఎంకు సన్నిహితులని పేర్కొంటూ, దళిత మంత్రి మద్యం సేవించినట్లు వార్తను లీక్ చేయడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు.
Comments
Loading comments...

