వార్తలకు తిరిగి వెళ్లండి

షామీర్‌పేట్‌లో పాన్‌షాప్ ముసుగులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న బిహార్‌కు చెందిన బైద్‌నాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.లక్షల విలువైన 25 కేజీల (5,298) గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
పరారీలో ఉన్న అతడి భార్య కోసం గాలిస్తున్నారు. విద్యార్థులే లక్ష్యంగా ఈ దందా సాగుతుండటంతో నిఘా పెంచారు.
Comments
Loading comments...

