Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది ప్యారడైజ్‌’ కోసం చాలా కష్టపడ్డా

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 7:55 AM జాతీయంవినోదం
‘ది ప్యారడైజ్‌’ కోసం చాలా కష్టపడ్డా - Udayam
‘ది ప్యారడైజ్‌’ కోసం తన కెరీర్‌లోనే ఎక్కువగా మానసిక, శారీరక శ్రమ పడ్డానని నటుడు నాని తెలిపారు. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమాను నాణ్యతతో సిద్ధం చేస్తున్నామని చెప్పారు. సినిమా కోసం ప్రత్యేక వేషధారణతో పోరాట సన్నివేశాల్లో నటించడం సవాల్‌గా అనిపించిందని నాని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...