వార్తలకు తిరిగి వెళ్లండి

బిడ్డ పుట్టడంతో జీవితంలో వచ్చే మార్పును స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని నటి సమంత తెలిపారు. ‘తస్సాదియ్యా’ పాట చిత్రీకరణ సమయంలో తాను గర్భవతినని తెలిసిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
వృత్తిపరంగా కొంతకాలం విరామం తీసుకున్నా బాధ్యతలకు దూరం కాబోనని పేర్కొన్నారు. నిర్మాణ సంస్థ ద్వారా కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, మహిళా ప్రాధాన్య చిత్రాలు చేయనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

