వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్‌నగర్‌లో తీన్మార్ మల్లన్న బీసీ రాజ్యాధికార యాత్ర నాలుగో రోజు ఉత్సాహంగా కొనసాగింది. యాత్రకు ప్రజలు పూలదండలతో ఘన స్వాగతం పలికారు. పటేల్ వనజక్క మల్లన్నకు వీర తిలకం దిద్దారు. VRA జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు వినతి పత్రం అందజేశారు.
అభిమానులు కేరింతలు కొడుతూ జేజేలు పలికారు. సెల్ఫీలు దిగుతూ ఆలింగనం చేసుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్లను మల్లన్న ఆప్యాయంగా పలకరించారు.
Comments
Loading comments...

