Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్‌నగర్‌లో ఘనంగా కాంతార వినాయకుడి లడ్డూ వేలం

Follow Udayam on Google
Uday Bhaskar Sep 26, 2026 11:32 AM రంగారెడ్డిGeneral
షాద్‌నగర్‌లో ఘనంగా కాంతార వినాయకుడి లడ్డూ వేలం - Udayam
షాద్‌నగర్ పట్టణంలోని స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంతార వినాయకుడి లడ్డూ వేలం ఘనంగా జరిగింది. మొదటి లడ్డూను మల్కయ్యగారి గోవర్ధన్‌రెడ్డి రూ.6.30 లక్షలకు, రెండో లడ్డూను కృష్ణ స్వీట్ హౌస్ రూ.3.01 లక్షలకు దక్కించుకున్నారు. వినాయకుడి శాలువాను సాత్విక్ రూ.57 వేలకు కైవసం చేసుకున్నారు. 11 కిలోల లడ్డూను లక్కీ డ్రాలో మొగిలిగిద్దకు చెందిన అనుమూరి భవిష్య గెలుచుకున్నారు.

Comments

G
Loading comments...