వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్‌నగర్ పట్టణ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో 498 ఇళ్లకు శుక్రవారం లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆర్డీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
గతంలో 1,157 ఇళ్లకు డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. సోలిపూర్, గుండ్లకుంట, దూసకల్ శివార్లలోని ఇళ్లను ఎంపికైన వారికి అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

