Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

షాద్‌నగర్‌లో 13 కిలోల జింక మాంసం పట్టివేత

Follow Udayam on Google
Uday Bhaskar Sep 28, 2026 10:36 AM రంగారెడ్డిGeneral
షాద్‌నగర్‌లో 13 కిలోల జింక మాంసం పట్టివేత - Udayam
షాద్‌నగర్ నియోజకవర్గంలో ఎస్‌వోటీ పోలీసులు 13 కిలోల జింక మాంసాన్ని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు వాహనాలు, ఒక రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మాంసం, నిందితులు, వాహనాలను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. కొత్తూర్ పోలీస్ స్టేషన్‌లో కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...