Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్నగర్ లో రూ.2.22 లక్షలకు లడ్డూ

Follow Udayam on Google
Uday Bhaskar Sep 26, 2026 11:53 AM రంగారెడ్డిGeneral
షాద్నగర్ లో రూ.2.22 లక్షలకు లడ్డూ - Udayam
షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో 11 రోజుల పాటు పూజలందుకున్న వినాయకుడి లడ్డూ వేలంలో రికార్డు ధర పలికింది. ప్రముఖ వ్యాపారవేత్త వంగూరి నరేష్ యాదవ్ రూ.2,22,000కు లడ్డూను కైవసం చేసుకున్నారు. వీర శివాజీ యూత్ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించి లడ్డూను అందజేశారు. కార్యక్రమంలో పలువురు కాలనీ వాసులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...