Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్‌నగర్ చౌరస్తా విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలి

Follow Udayam on Google
anji kummari Aug 03, 2026 6:42 PM రంగారెడ్డి General
షాద్‌నగర్ చౌరస్తా విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలి - Udayam
షాద్‌నగర్ చౌరస్తా విస్తరణ పనులను తక్షణమే తిరిగి ప్రారంభించాలని బీసీ సేన రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి, షాద్‌నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ ప్యాట జయ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న తీర్మానం మేరకు గత సోమవారం నుంచి రహదారి విస్తరణలో భాగంగా మెట్లు, డబ్బాలను తొలగించే పనులు చేపట్టి వాయిదా వేశారన్నారు.

Comments

G
Loading comments...