వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన దేవరకద్ర మండల సర్వసభ్య సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని అన్ని ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షించారు.
ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యానికి తావు లేకుండా జవాబుదారీతనంతో పనిచేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

