Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వీస్ రోడ్డుపై పశువులు కట్టొద్దు

Follow Udayam on Google
Saychi kumar Sep 20, 2026 10:10 AM కామరెడ్డిGeneral
సర్వీస్ రోడ్డుపై పశువులు కట్టొద్దు - Udayam
కామారెడ్డి జిల్లా మహమ్మద్నగర్ మండలంలోని నడిమితండా, గిర్నీతండా గ్రామాల ప్రజలు సర్వీస్ రోడ్డుపై వస్తువులు ఉంచడం, పశువులను కట్టేసి రాకపోకలకు అంతరాయం కలిగించవద్దని ఎస్ఐ శివకుమార్ సూచించారు. రోడ్డుకు అడ్డంగా వస్తువులు, పశువులను ఉంచి వాహనాలు, ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...