Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వీస్ రోడ్డుపై నిలిచిన నీరు వాహనదారులు ఇబ్బందులు

Follow Udayam on Google
Saychi kumar Sep 14, 2026 2:03 PM కామరెడ్డిGeneral
సర్వీస్ రోడ్డుపై నిలిచిన నీరు వాహనదారులు  ఇబ్బందులు - Udayam
కామారెడ్డి పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురిసిన ప్రతిసారీ ఈ ప్రాంతంలో భారీగా నీరు చేరి కుంటను తలపిస్తోంది. దీంతో హైదరాబాద్ వైపు వెళ్లే ద్విచక్ర వాహనదారులు అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సర్వీస్ రోడ్డుపై నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...