Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రం దృష్టికి సర్వీస్‌ రోడ్డు సమస్య

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 1:15 PM జోగులాంబ గద్వాల్ General
కేంద్రం దృష్టికి సర్వీస్‌ రోడ్డు సమస్య - Udayam
రాజోలి సర్వీస్‌, ఎగ్జిట్‌ రోడ్ల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి తెలిపారు. ఎంపీ డీకే అరుణ ఈ విషయంపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, నితిన్‌ గడ్కరీతో మాట్లాడనున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు సమస్యపై చర్చించేందుకు త్వరలో రాజోలి గ్రామస్థులకు కేంద్ర మంత్రులతో అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తామని ఆమె హామీ ఇచ్చినట్లు సంజీవరెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...