వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామలో సర్వీస్ ఈనాం భూములపై పదేళ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేయాలని బాధితులు కోరారు. సర్వీస్ ఇనాం రైత్వారీ పట్టాదారుల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పీజీఆర్‌ఎస్‌లో ఆర్డీవో అనిల్‌కుమార్‌ను కలిసి పెద్ద సంఖ్యలో అర్జీలు అందజేశారు.
నిషేధం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ఆర్డీవోకు వివరించారు. 16/2013 చట్టాన్ని రద్దు చేసి, 1956 ఈనాం అబాలిషన్ యాక్ట్‌ను పునరుద్ధరించాలని వారు కోరారు.
Comments
Loading comments...

