వార్తలకు తిరిగి వెళ్లండి

బుగ్గారం మండలంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి తెలిపారు. తన భూమి సర్వే కోసం ఎఫ్‌లైన్ పిటిషన్ ద్వారా చలాన్ చెల్లించి 14 నెలలు గడుస్తున్నా సర్వే జరగలేదని ప్రజావాణిలో ఎంపీడీవో ఎం. సుమంత్‌కు ఫిర్యాదు చేశారు.
వెంటనే మండలానికి సర్వేయర్‌ను నియమించి, చలాన్ చెల్లించిన రైతుల భూములకు కొలతలు నిర్వహించి హద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని కోరారు.
Comments
Loading comments...

