వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి ఫుట్బాల్ క్రీడా మైదానంలో గల పెన్షనర్స్ భవనంలో శనివారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పెన్షనర్స్ కోశాధికారి కుల్లాయి బాబు ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన నివ్వాలనిపించారు.
వారు మాట్లాడుతూ..సమాజంలో అత్యున్నత విలువలతో జీవిస్తూ తమ విద్యార్థుల అభివృద్ధికి నిస్వార్ధంగా కృషి చేసి, విద్యార్థుల పురోగతిని ఆశించే వారే ఉపాధ్యాయులన్నారు.
Comments
Loading comments...

