Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వేపల్లి గొప్ప రాజ నీతిజ్ఞుడు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 05, 2026 10:02 PM శ్రీకాకుళంGeneral
సర్వేపల్లి గొప్ప రాజ నీతిజ్ఞుడు - Udayam
​సంతబొమ్మాళి శాఖ గ్రంథాలయంలో శనివారం టీచర్స్ డే సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఘనంగా నిర్వహించారు. రాధాకృష్ణన్ గొప్ప రాజనీతిజ్ఞుడు, విద్యావేత్త అని గ్రంథాలయ అధికారి కే.రామకృష్ణ కొనియాడారు. ఉపాధ్యాయులు శంకరావుతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రీడర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...