Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్టిఫికెట్ జారీకి ఆదేశాలు

Follow Udayam on Google
sreekanth patel Sep 17, 2026 8:53 PM మహబూబ్‌నగర్General
సర్టిఫికెట్ జారీకి ఆదేశాలు - Udayam
కొల్లూరుకు చెందిన దొమ్మర బాలయ్య సర్టిఫికెట్ కోసం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి దరఖాస్తు ఇచ్చారు. రెవెన్యూ అధికారుల జాప్యాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన చైర్మన్ తహసీల్దార్ సురేష్‌తో మాట్లాడారు. నిబంధనల ప్రకారం సర్టిఫికెట్ జారీ చేయాలని, విచారణను త్వరగా పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...