Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరస్వతి కాలువ ద్వారా 200 క్యూసెక్కుల సాగునీటి విడుదల

Follow Udayam on Google
నిర్మల్ Sep 13, 2026 1:13 PM నిర్మల్General
సరస్వతి కాలువ ద్వారా 200 క్యూసెక్కుల సాగునీటి విడుదల - Udayam
సోన్ మండలం గాంధీనగర్ గ్రామం వద్ద శ్రీరాంసాగర్ జలాశయం నుంచి సరస్వతి కాలువ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని ఏఈఈ శ్యామ్ ఆదివారం విడుదల చేశారు. రైతులు ఈ నీటిని సద్వినియోగం చేసుకుని పంటలను సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని అధికారులు సూచించారు. నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు కృషితో సరస్వతి కాలువకు సాగునీటి విడుదలకు అధికారులు చర్యలు చేపట్టారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

Comments

G
Loading comments...