వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసిన సరస్ మేళాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చీర కొనుగోలు చేశారు. పలు స్టాళ్లను సందర్శించి, ఉత్పత్తుల ప్రత్యేకతలు అడిగి తెలుసుకున్నారు. ఓ స్టాల్లో చీర కొని డిజిటల్ పేమెంట్ చేశారు.
అంతకుముందు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబుతో కలిసి మేళాను ప్రారంభించారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, రామ్మోహన్, పెమ్మసాని పాల్గొన్నారు.
Comments
Loading comments...

