వార్తలకు తిరిగి వెళ్లండి

కట్టంగూరు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మండల ప్రత్యేక అధికారి జి. సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలు, ఎల్‌నినో ప్రభావంపై సమావేశం నిర్వహించారు. మండలంలోని 22 గ్రామ పంచాయతీలకు గాను కేవలం ఆరుగురు సర్పంచులు మాత్రమే హాజరయ్యారు.
మిగతా 16 మంది గైర్హాజరయ్యారు. కీలక సమావేశానికి సర్పంచులు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...

