Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్పంచుల చెక్కు పవర్ పునరుద్ధరించాలని వినతి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 17, 2026 9:32 PM నాగర్ కర్నూల్General
సర్పంచుల చెక్కు పవర్ పునరుద్ధరించాలని వినతి - Udayam
సర్పంచులకు నిలిపివేసిన చెక్ పవర్‌ ను తక్షణమే పునరుద్ధరించాలని పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకుడు పురుషోత్తం రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మొలచింతపల్లి, పెంట్లవెల్లి సర్పంచులతో కలిసి ఆయన నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కు గురువారం వినతిపత్రం అందజేశారు. విచారణలో ఎలాంటి అధికార దుర్వినియోగం జరగలేదని తేలితే సర్పంచులకు తిరిగి అధికారాలు కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...