వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా ఫరీద్‌పెట్ గ్రామ పంచాయతీలో పంచాయతీ నిధుల దుర్విని యోగంపై వార్డు సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డివిజనల్ పంచాయతీ అధికారి విచారణ చేపట్టారు.
కలెక్టరేట్ జారీ చేసిన షోకాజ్ నోటీసులో శానిటేషన్ పనులకు సంబంధం లేని ‘ఓం సాయి ఎలక్ట్రికల్స్ ’సంస్థకు రూ.48,670 చెల్లించినట్లు విచారణ తేలింది. ఈ వ్యవహారం పై సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డికి అధికారులు వివరణ కోరారు.
Comments
Loading comments...

