వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని రైతులు రాస్తారోకో చేశారు.
సర్పంచ్ కాయితీ ఆశాదీప్ రెడ్డి రైతులను, బీఆర్‌ఎస్ కార్యకర్తలను గాడిదల పోల్చారని గ్రామానికి చెందిన రైతులు మైభు యాదవ్, యాకుబ్, మాజీ సర్పంచ్ బొల్లె సుశీల ఈశ్వర్, అనిల్, లింగం ఆదివారం పోలీస్ స్టేషన్‌లో సర్పంచ్ ఆశాదీప్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు కిషోర్, నరేష్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

