Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ బియ్యం లైన్లో సామాన్యుడిలా సర్పంచ్

Follow Udayam on Google
RR REDDY Aug 21, 2026 9:38 AM నిజామాబాద్General
రేషన్ బియ్యం లైన్లో సామాన్యుడిలా సర్పంచ్      - Udayam
ప్రజాప్రతినిధి అంటే హంగూ ఆర్భాటం కాదని నిరూపించారు సిరికొండ మండలం హుస్సేన్‌నగర్ గ్రామ సర్పంచ్ జీల మల్లేష్. రేషన్ పంపిణీ సందర్భంగా సర్పంచ్ అనే వ్యత్యాసం చూపకుండా సాధారణ గ్రామస్తుడిలా లైన్లో నిలబడి రేషన్ బియ్యం తీసుకున్నారు. ఆయన సరళతను గ్రామస్తులు అభినందించారు.

Comments

G
Loading comments...