వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రేపు వెలువడనున్న నేపథ్యంలో జీకేవీధి మండలంలో రాజకీయ సందడి మొదలైంది. సంకాడ, జీకేవీధి, పెదవలస, రింతాడ పంచాయతీల్లో వైసీపీ నాయకులు సమావేశాలు నిర్వహించి మద్దతు కూడగట్టుకుంటున్నారు.
ఎన్నికల్లో రెబల్ అభ్యర్థుల బెడద లేకుండా ముందస్తు చర్చలు జరుపుతూ, గ్రామాలకు హామీలు ఇస్తున్నారు.
Comments
Loading comments...

