Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్పంచ్ ఆత్మహత్యాయత్నం.. ఎమ్మెల్యేపై ఆరోపణలు

Follow Udayam on Google
Sudheer Oct 04, 2026 12:57 PM కరీంనగర్General
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండయ్యపల్లె సర్పంచ్ మల్యాల వినయ్ సాగర్ అవమానం తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సర్పంచుల వాట్సాప్ గ్రూప్‌లో తనను, తన సామాజిక వర్గాన్ని ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రతినిధులు అవహేళన చేశారని ఆరోపించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద పురుగుల మందు తాగిన ఆయన, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Comments

G
Loading comments...