Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SRKN డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్

Follow Udayam on Google
Saychi Kumar Sep 23, 2026 9:52 AM కామరెడ్డితెలంగాణ
SRKN డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్ - Udayam
బాన్సువాడలోని SRKN ప్రభుత్వ డిగ్రీ కాలేజీ‌లో ఫస్ట్ ఇయర్ స్పాట్ అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ రిలేజ్ అయ్యిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందూరీ గంగాధర్ తెలిపారు. ఈ నెల 24 నుంచి 25 వరకు ఈ ప్రక్రియ ఉంటుంది. డిగ్రీ‌లో సీట్ రాని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలన్నారు. బీ.ఎ, బీ.కామ్, బీఎస్సి లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్‌లో ఖాళీలు ఉన్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...