Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి ఆలయంలో 13 నుంచి శ్రావణ ఉత్సవాలు

Follow Udayam on Google
శివ కుమార్ Aug 10, 2026 2:47 PM వనపర్తితెలంగాణ
శ్రీవారి ఆలయంలో 13 నుంచి శ్రావణ ఉత్సవాలు - Udayam
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 13 నుంచి శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 22 నుంచి సెప్టెంబర్ 25 వరకు పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతాయని ఛైర్మన్ అయ్యలూరి రఘునాథాచార్యులు తెలిపారు. వరలక్ష్మీ వ్రతం, గరుడ పంచమి వేడుకలతో పాటు ప్రత్యేక పూజలు, శ్రీవారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తామన్నారు.

Comments

G
Loading comments...