Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం జలాశయానికి భారీ ఇన్‌ఫ్లో

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 07, 2026 11:12 AM నంద్యాలGeneral
శ్రీశైలం జలాశయానికి భారీ ఇన్‌ఫ్లో - Udayam
శుక్రవారం శ్రీశైలం జలాశయానికి 2,07,821 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదుకాగా, 30,518 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 873.20 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 155.2652 టీఎంసీల నీరు నిల్వ ఉందని వెల్లడించారు.

Comments

G
Loading comments...