వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలోని 4వ యూనిట్ ట్రయల్ రన్ సోమవారం రాత్రి ప్రారంభమైంది. ఆరేళ్ల క్రితం షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైన ఈ యూనిట్‌ను విదేశీ నిపుణుల సలహాలతో పునరుద్ధరించారు.
72 గంటలపాటు ఎలాంటి సమస్య రాకపోతే దీన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని సీఈ ఆదినారాయణ తెలిపారు. ఈ యూనిట్ మళ్లీ అందుబాటులోకి రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

