Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలానికి వరద కొనసాగింపు పెరుగుతున్న నీటిమట్టం

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 06, 2026 8:26 AM నంద్యాలGeneral
శ్రీశైలానికి వరద కొనసాగింపు పెరుగుతున్న నీటిమట్టం - Udayam
జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,20,948 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 869.20 అడుగులుగా నమోదైంది. జలాశయంలో 138.27 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బుధవారం జరగాల్సిన రాష్ట్ర స్థాయి చీఫ్ ఇంజినీర్ల సమావేశం వాయిదా పడగా, ప్రాజెక్టుల్లో నీటి వినియోగంపై గురువారం సమావేశం నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...