Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం జలాశయానికి 26 వేల క్యూసెక్కుల వరద

Follow Udayam on Google
జయ Aug 19, 2026 11:11 AM నాగర్ కర్నూల్తెలంగాణ
శ్రీశైలం జలాశయానికి 26 వేల క్యూసెక్కుల వరద - Udayam
శ్రీశైలం జలాశయానికి బుధవారం ఉదయం జూరాల నుంచి 26,467 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 26,467 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 54,087 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం నీటిమట్టం 875.60 అడుగులు, నీటి నిల్వ 166.31 టీఎంసీలుగా నమోదైంది. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Comments

G
Loading comments...