వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరంగాపురం మండల కేంద్రంలో దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెన దెబ్బతింది. ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తుండటంతో వంతెనపై ప్రయాణించేందుకు ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాత్రివేళ రాకపోకలు మరింత ఇబ్బందిగా మారాయి.
వంతెనపై రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో వెంటనే మరమ్మతులు చేపట్టాలని మండల, సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

