Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి నిల్వ వివరాలు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 10, 2026 4:14 PM పెద్దపల్లి General
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి నిల్వ వివరాలు - Udayam
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 15.5041 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం నాటికి ప్రాజెక్టు నీటిమట్టం 146.25 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టులోకి 8,218 క్యూసెక్కుల నీరు వస్తుండగా, నంది పంప్‌హౌస్, హెచ్‌డబ్ల్యూఎస్‌ ద్వారా మొత్తం 12,894 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నట్లు వారు వెల్లడించారు.

Comments

G
Loading comments...