వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి. శ్రీనివాసరావు ముప్పాళ్ల మండల ప్రత్యేక అధికారిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఆయన విధుల్లో చేరగా, అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు.
మండల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా చర్యలు తీసుకుంటానన్నారు.
Comments
Loading comments...

