Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమురవెల్లి ఎంపీడీవోగా శ్రీనివాస్ వర్మ

Follow Udayam on Google
Harika Sep 01, 2026 2:39 PM సిద్దిపేటGeneral
కొమురవెల్లి ఎంపీడీవోగా శ్రీనివాస్ వర్మ - Udayam
కొమురవెల్లి మండల నూతన ఎంపీడీవోగా శ్రీనివాస్ వర్మ బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఇక్కడే ఎంపీవోగా పనిచేసిన అనుభవంతో ఆయన మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...