Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీనగర్ కాలనీ లడ్డూకు రూ.52 వేలు

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 9:23 AM ఆదిలాబాద్General
శ్రీనగర్ కాలనీ లడ్డూకు రూ.52 వేలు - Udayam
ఆదిలాబాద్ శ్రీనగర్ కాలనీలో గణేశ్ ఉత్సవ లడ్డూ వేలంలో రూ.52 వేల ధర పలికింది. కట్టా విజేందర్ దంపతులు లడ్డూను దక్కించుకున్నారు. 12వ వార్డులో గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. అనంతరం బ్యాండ్ మేళాలతో లడ్డూను వారి ఇంటి వరకు తీసుకెళ్లారు. లడ్డూ దక్కించుకున్న విజేందర్ దంపతులకు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...