వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో 62 వినతులు వచ్చినట్లు ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలపై పోలీసు అధికారులు తక్షణమే స్పందించాలని ఆదేశించారు.
పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రజలు అందించే సమస్యలపై దృష్టి సారించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

