వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈనెల 14న శతఫలహారాల సమర్పణ వేడుకను వైభవంగా నిర్వహించనున్నారు.
శ్రావణ తొలి శుక్రవారం ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి ఫలహారాలు, పుట్టింటి సారె సమర్పిస్తామని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

