Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వేళాయె

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 01, 2026 7:12 AM తిరుపతిGeneral
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వేళాయె - Udayam
తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. సెప్టెంబరు 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబరు 14న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో వాహన సేవలు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.

Comments

G
Loading comments...