వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో అక్టోబరు 12 నుంచి 20 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ వేడుకల్లో అక్టోబరు 16న గరుడసేవ జరగనుండగా, ఉదయం, రాత్రి వేళల్లో వివిధ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Comments
Loading comments...

