వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు మంగళవారం శ్రీశైలంలోని ఓ సత్రంలో మృతిచెందారు. మృతుల్లో సుధాకర్(36), అక్కలు ఆదిలక్ష్మి(50), మల్లేశ్వరి(45), చెల్లెలు శ్రీదేవి(33), మేనల్లుడు మణికంఠ(15) ఉన్నారు.
సుధాకర్ ఆటో నడిపేవారు. శ్రీదేవికి పక్షవాతం ఉంది. సుధాకర్ సుమారు రూ.90 లక్షల అప్పులు చేసి ఐపీ పెట్టినట్లు సమాచారం. అప్పులు, ఆరోగ్య సమస్యలే ఘటనకు కారణమని నిర్ధారణ కాలేదు అని సమా
Comments
Loading comments...

