Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటేశ్వర ఆలయంలో శ్రీరామ హృదయం కలశ పూజ

Follow Udayam on Google
రూప దేవి Aug 07, 2026 12:10 PM హన్మకొండ General
వెంకటేశ్వర ఆలయంలో శ్రీరామ హృదయం కలశ పూజ - Udayam
హనుమకొండ విద్యుత్‌నగర్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీరామ హృదయం కలశ పూజ నిర్వహించారు. కోఆర్డినేటర్లు ఉమాదేవి, తిరుపతమ్మ, రామచంద్రరెడ్డి, తిరుమల్, దీప్తి ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేదమంత్రోచ్చారణల మధ్య కలశ పూజ జరగగా, అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...