వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు అక్టోబర్‌లో పాకిస్తాన్‌లో పర్యటించనున్నాయి. అక్టోబర్ 9 నుంచి శ్రీలంకతో మూడు టీ20లు జరగనుండగా, 18 నుంచి పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లండ్ మధ్య వన్డే ముక్కోణపు సిరీస్ ప్రారంభంకానుంది.
అక్టోబర్ 31న ఫైనల్ జరగనుంది. అనంతరం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా పాకిస్తాన్-శ్రీలంక మధ్య నవంబర్ 9 నుంచి రెండు టెస్టుల సిరీస్ జరగనుంది.
Comments
Loading comments...

