Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పామూరులో ఘనంగా జన్మాష్టమి వేడుకలు

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 5:23 PM ప్రకాశం General
పామూరులో ఘనంగా జన్మాష్టమి వేడుకలు - Udayam
పామూరు పట్టణంలోని ఓ పాఠశాలలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పాఠశాల నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులకు కోలాటం, ఉట్టి కొట్టు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరసరాజు, మాలకొండయ్య, ఎల్వి నారాయణ, రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...