Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్గోధా రన్‌వేకు 16 నెలలుగా మరమ్మతులు

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 6:08 PM జాతీయంGeneral
సర్గోధా రన్‌వేకు 16 నెలలుగా మరమ్మతులు - Udayam
ఆపరేషన్‌ సిందూర్‌లో దెబ్బతిన్న పాకిస్థాన్‌ సర్గోధా పీఏఎఫ్‌ బేస్‌ ప్రధాన రన్‌వేపై 16 నెలల తర్వాత కూడా మరమ్మతులు కొనసాగుతున్నట్లు తాజా శాటిలైట్‌ చిత్రాలు వెల్లడించాయి. సెప్టెంబర్‌ 12న తీసిన చిత్రాల్లో రన్‌వే-ట్యాక్సీ ట్రాక్‌ కూడలిలో కొత్తగా తవ్వకాలు, రీసర్ఫేసింగ్‌ పనులు కనిపించాయి. 2025 మే 10న భారత వైమానిక దళం దాడిలో రన్‌వేపై రెండు ప్రాంతాల్లో దెబ్బతిన్నట్లు శాటిలైట్‌ చిత్రాలు చూపించాయి.

Comments

G
Loading comments...