వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1079.50 అడుగులుగా నమోదైంది. ఆగస్టు 14 ఉదయం 6 గంటల వరకు 24 గంటల సగటు ఇన్‌ఫ్లో 2,726 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,013 క్యూసెక్కులుగా ఉంది.
ప్రాజెక్టులో నీటి నిల్వ 43.669 టీఎంసీలుగా నమోదైంది. కేఎంసీ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

