Back to feed
శ్రీకాకుళంలో రికార్డు స్థాయి బీర్ల అమ్మకాలు: రూ.64 కోట్లు దాటిన ఆదాయం
Suresh Jun 13, 2026 5:58 AM శ్రీకాకుళం 10 views2 days ago

శ్రీకాకుళం జిల్లాలో ఈ వేసవిలో బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఏప్రిల్ 1 నుండి జూన్ 10 వరకు సుమారు 3 లక్షల కేసుల బీర్లు అమ్ముడవడంతో ఎక్సైజ్ శాఖకు రూ.64.64 కోట్ల ఆదాయం సమకూరింది.
ముఖ్యంగా మే నెలలో ఎండల తీవ్రతకు మందుబాబులు ఏకంగా 1,50,022 కేసుల బీర్లు తాగినట్లు అధికారులు వెల్లడించారు. ఎండల వల్లే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయి.
Comments
Loading comments...

